రేడియో
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
దృశ్య కాంతి కంటే తక్కువ పౌనపున్యాలతో ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను రేడియో అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే ట్రాన్సిస్టరు సాధనాన్ని కూడా సాధారణంగా రేడియో అని అనటం కద్దు. రేడియో కార్యక్రమాలు చాలా బాగుంటాయి.రేడియో కార్యక్రమాలు చాలా బాగుంటాయి. దీనిలో SW, MW, FM అనే మూడు రకాల ఫ్రీక్వెన్సీ లో ప్రసారాలు వినవచ్చును.
బొమ్మ:NX1Z Radio.jpg
అనేక రిసీవర్లు మరియు ట్రాన్సీవర్లతో కూడిన ఔత్సాహిక రేడియో కేంద్రం










































