వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా
వికీపీడియా నుండి
- అంతర్జాలంలో సార్వజనికమైన బొమ్మల వనరుల కోసం వికీపీడియా:సార్వజనిక బొమ్మల వనరులు చూడండి.
వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం బొమ్మ లక్ష్యం.
విషయ సూచిక |
[మార్చు] ఈ వారపు బొమ్మ
అడోబీ ఫోటోషాప్, ఛాయా చిత్రాలను మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. తెలుగులోకి మార్చిన ఈ ఫోటోషాప్ పరికరాల పెట్టె ద్వారా ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడుకునే విధానం తెలుసుకోవచ్చును.
ఫోటో సౌజన్యం: బొజ్జా వాసు[మార్చు] జాబితా
- వారంవారీ పట్టిక
| 2007 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 2008 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 2008 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
[మార్చు] ఇప్పటి వరకు ప్రదర్శింపబడినవి, నిశ్చయమైనవి
విశ్చయమైన బొమ్మల చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} మూస తీసివేసి
{{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2008|వారం=??}} అన్న మూసను ఉంచండి.
[మార్చు] 2007
- వికీపీడియా:ఈ వారం బొమ్మలు (2007) చూడండి.
[మార్చు] 2008
[మార్చు] ప్రతిపాదనలు
మీరు ప్రతిపాదించ దలచుకొన్న బొమ్మ చర్చాపేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} అన్న మూసను ఉంచితే అవి వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలులో చేరుతాయి. ఇది మొదటి దశ ఎన్నిక అనుకోండి.
రెండవ దశగా ఆ వర్గంలో బొమ్మలను పరిశీలించి, తగిన బొమ్మల పేర్లను క్రింది గ్యాలరీలో ఉంచితే అవి దాదాపు అదే క్రమంలో మొదటి పేజీ ఈ వారం బొమ్మలుగా ప్రదర్శీంచబడుతాయి. ఒక బొమ్మ మొదటిపేజీ బొమ్మగా నిశ్చయమైనాక, లేదా ప్రదర్శింపబడినాక, పై మూసను తొలగించి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2008|వారం=??}} అనే మూసను ఉంచాలి.
అంతే కాకుండా నిశ్చయమైన బొమ్మను క్రింది గ్యాలరీలోనుండి తొలగించి పై గ్యాలరీలో ఉంచండి.
[మార్చు] ప్రతిపాదనలో ఉన్నా గాని పరిశీలించవలసిన బొమ్మలు
కొన్ని బొమ్మలు ప్రతిపాదనలో ఉన్నాగాని ఈ వారం బొమ్మగా ప్రర్శించడానికి కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నియమాలు
- ప్రతి బొమ్మా ఏదో ఒక వ్యాసంలో ఉండి ఉండాలి
- బొమ్మ క్వాలిటీ బాగుండాలి
- లైసెస్సు సమాచారం స్పష్టంగా ఉండాలి. అది ఉచిత లైసెన్సు అయి ఉండాలి.
ఈ బొమ్మలను తగిన వ్యాసంలో ఉంచడం ద్వారా కాని, లేదా మరింత మెరుగైన బొమ్మను అప్‌లోడ్ చేయడం ద్వారా కాని ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు సహాయపడవచ్చును. అలా చేయగానే ఆ బొమ్మను క్రొంది జాబితాలోంచి మళ్ళీ పై పరిగణనల జాబితాలోకి కాపీ చేయండి.










































