SEARCH...:


recently watched....:
  • ᎤᏬᎳᏨᎯ [chr]
  • సభ్యులు:Vu3ktb [te]
  • 1980 er Joohre [ksh]
  • カール・フリードリヒ・アーベル [ja]
  • United Kingdom [sco]
  • ᎦᎷᎾᏗ [chr]
  • Breenijerberch [ksh]
  • Quezon, Bukidnon [ilo]
  • Wikipedija:Veleposlaništvo [sl]
  • 1960 [scn]
  • トーラス [ja]

  • jetzt mitverdienen


    Der freche Erotikshop!
    02 Logo 120x60

    Party Explosion - Click here!
    Final Fantasy III DS game

    Miller Brothers, Click here!
    www.easycar.com
    Estate
    Win a Supercar of your dreams........make Summer special this year

    00003 ORION - Logo
    Fancy a hot adventure? More fun for HIM and HER – Shopping at PABO.com!

    LANGUAGE: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | es | eo | fr | gr | he | hr it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    సభ్యులు:Vu3ktb

    వికీపీడియా నుండి

    Vu3ktb సభ్యుడి పేజి
    కప్పగంతు శివరామ ప్రసాదు

    vu3ktb
    జన్మ నామం వెంకట నాగ మల్లేశ్వర శివరామ ప్రసాదు
    జననం జూన్ 2, 1958
    విజయవాడ
    నివాసం మంబాయి
    ఇతర పేర్లు శివ, KSRP
    వృత్తి మానేజరు(ప్రభుత్వ బాంకులో)
    బరువు 90కిలోలు
    ఎత్తు 5'10"
    సంతానం శ్రీనివాస ప్రసాదు, హరీష్ చంద్ర ప్రసాదు
    తండ్రి వెంకట లక్ష్మి నరసింహం
    తల్లి వెంకటసుబ్బమ్మ
    అభిరుచులు: హామ్ రేడియో, ఇంటర్నెట్ విహారం, తపాలా బిళ్ళల సేకరణ

    [మార్చు] తెలుగు పతకం

    తెలుగు మెడల్
    విభిన్న అంశాలపై తెవికీ విస్తృతిని, వాసిని పెంచి విజ్ఞానసర్వస్వానికి విశేష కృషిచేస్తున్న శివరామప్రసాదు గారికి తెవికీ సభ్యులందరి తరఫున తెలుగు పతకాన్ని సమర్పించుకుంటున్నాను --వైజాసత్య

    [మార్చు] నాగురించి

    మా పూర్వీకుల గ్రామంలొ నేను

    నా పూర్తిపేరు కప్పగంతు శివరామప్రసాద్. నా జన్మదినం 2 జూన్ 1958. నా చిన్నతనం, చదువు నా జన్మ స్తలమైన విజయవాడలొ జరిగినది. 1966 వరకు ప్రాధమిక పాఠశాలలొ 5వతరగతి వరకు చదివాను. 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఆధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూల్ నందు అభ్యసించాను.తరువాత శాతవాహన కాలేజీ నుండి వ్యాపార శాస్త్రం ముఖ్య విషయంగా పట్టభద్రుణ్ణి అయినాను. హైదరాబాదులొ పని చేసే రోజులలో, పెండేకంటి వెంకటసుబ్బయ్యలా కాలేజీ నుండి ఈవెనింగ్ కాలేజీ నుండి 1999-2002 సంవత్సరముల మధ్య న్యాయశాస్త్రం అభ్యసించి, ఉస్మానియా యునివర్సిటీ నుండి పట్టా పొందాను. ఇండియన్ బాంకర్స్ అసోషియేషన్ నుండి సి.ఎ.ఐ.ఐ.బి పూర్తి చేసాను. ప్రస్తుతం, ఒక ప్రభుత్వ బాంకులో, మానేజరుగా ముంబాయి నగరంలో పని చేస్తున్నాను. నా పెళ్ళి 1981వ సంవత్సరంలొ అయ్యింది. నా భార్య,గృహిణి. మాకు ఇద్దరు ఆబ్బాయిలు, ఇద్దరూ ముంబాయిలొనే ఉద్యోగాలలొ ఉన్నారు.

    [మార్చు] నా అభిరుచులు

    చిన్నతనం నుండీ పుస్తకాలు చదవటం అంటే చాల ఇష్టం.నాకు చదవటం వచ్చినదగ్గరనుండి చందమామ చదవటం మా నాన్నగారు శ్రీ కప్పగంతు లక్ష్మీ నరసింహం గారుఅలవాటు చేసారు. ఇంగ్లీషు సినిమాలు చూడటం మా చిన్న మేనమామ శ్రీ శుద్ధపల్లి చంద్రమౌళి గారు అలవాటు చేసారు. కాలేజీకొచ్చేటప్పటికి రెండు గ్రంధాలయాలలో సభ్యత్వం సహాయంతో విశ్వనాధ సత్యనారాయణ, గుడిపాటి వెంకటచలం, కొడవటిగంటి కుటుంబరావు గార్ల పుస్త కాలు దాదాపు అన్ని చదివాను. ఇంకా భమిడిపాటి కామేశ్వరరావు, ముళ్ళపూడి వెంకటరమణ గార్ల పుస్తలన్నీ చదివాను.పై రచయితల పుస్తకాలన్నీ కొని పోగుచేసాను.స్టాంపుల సేకరణ, హామ్ రేడియో నా ముఖ్యమైన అభిరుచులు. హామ్ రేడియే హాబీకొరకు ప్రభుత్వము వారు నిర్వహించు పరీక్షనందు ఉత్తీర్ణుడనయినాను. ప్రభుత్వమువారి నాకు కేటాయించిన సంకేత నామము(CALL SIGN) vu3ktb.అదే వికీపీడియాలొ నా లాగిన్ పేరు.


    [మార్చు] నా వ్యాస రచన

    [మార్చు] కొత్తవ్యాసములు

    1. వెన్నూతల గ్రామం మా తండ్రిగారి జన్మస్తలం
    2. శాయపురంగ్రామం మా తల్లి గారి జన్మ స్తలం
    3. గొడవర్రు గ్రామం మా అత్తగారి ఊరు
    4. మ్యూజింగ్స్ (చలం రచన)
    5. చందమామ ధారావాహికలు
    6. బేతాళ కథలు
    7. భమిడిపాటి కామేశ్వరరావు
    8. హామ్ రేడియో
    9. జిల్లెళ్ళమూడి అమ్మ
    10. డెనిస్-ఓ బెడద
    11. మెరైన్ డ్రైవ్
    12. అమరావతి కథా సంగ్రహం

    [మార్చు] వ్యాస విస్తరణ-చిత్రముల జతపరచుట

    1. చందమామ
    2. గుడిపాటి వెంకట చలం
    3. కమ్యూనిజం
    4. గాంధీ
    5. ఎస్వీ రంగారావు
    6. బంగాళదుంప
    7. టాంక్ బండ్
    8. అమరావతి కథలు

    [మార్చు] అనువాదములు

    1. చాద్ దేశము గురించి వ్యాసము అంగ్ల వికి నుండి


    [మార్చు] వ్రాదామనుకుంటున్నవి

    1. బెస్ట్ బస్సులు
    2. ముంబాయి నగర రైళ్ళు
    3. ముంబాయి డబ్బావాలా
    4. సి ఏస్ ఆర్ (సినిమానటుడు మాయాబజార్ లో శకుని పాత్రధారి)
    5. వంగర వెంకట సుబ్బయ్య-సిని నటుడు
    Change language: All | الرربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Ħesky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 핶국어 | Lietuvių | Magyar | Nederlands | 旡涬語 | Norsk (bokmál) | Polski | Português | Русскиб | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | УкраїнсѦка | 中文

    Autorem skryptu AdWiki v0.8 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License