SEARCH...:


recently watched....:
  • Main Page [te]
  • Běła frezija [hsb]
  • Lengua casciuba [lij]
  • Kategorie:Basler [als]
  • Frezija [hsb]
  • Image:Nuvola apps package toys.png [zh-yue]
  • Weckelditz [ksh]
  • 1917 [fur]
  • మూస:ఈ నాటి చిట్కా [te]
  • Kurzverb [als]
  • 769年 [ja]

  • jetzt mitverdienen


    Der freche Erotikshop!
    02 Logo 120x60

    Party Explosion - Click here!
    Final Fantasy III DS game

    Miller Brothers, Click here!
    www.easycar.com
    Estate
    Win a Supercar of your dreams........make Summer special this year

    00003 ORION - Logo
    Fancy a hot adventure? More fun for HIM and HER – Shopping at PABO.com!

    LANGUAGE: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | es | eo | fr | gr | he | hr it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    మొదటి పేజీ

    వికీపీడియా నుండి

    (Main Page నుండి దారిమార్పు చెందింది)
    వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
    ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
    ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 41,657 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
    పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

    విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

    స్వాగతం
    ఈ వారపు బొమ్మ
    అభిమాన సంఘాల పోస్టర్

    పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెంలో యమదొంగ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు పెట్టిన పోస్టర్. అభిమాన సంఘాల పోస్టరులు ఆంధ్ర ప్రదేశ్‌లో ఊరూరా సాధారణమయ్యాయి.

    ఫోటో సౌజన్యం: కాసుబాబు
    మార్గదర్శిని
    ఆంధ్ర ప్రదేశ్
    భాష మరియు సంస్కృతి
    తెలుగు సినిమా
    భారత దేశము మరియు ప్రపంచము
    విజ్ఞానము మరియు సాంకేతికం
    విశేష వ్యాసాలు
    సహకారము
    ఈ వారపు వ్యాసము


    అమరావతి, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరాన ఉన్నది. అమరావతికి సమీపంలోని ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. ఆ కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. అప్పటి అమరావతి స్తూపము ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ స్తూపము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది.


    స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు - ఒక వేదిక, దానిపైన అర్ధ గోళాకృతి అండము, అండముపై ఒక హర్మిక, దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము, అండము, హర్మికల మధ్య గళము, చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు. మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. ఆచార్య నాగార్జునుడు ఇక్కడి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో హుయాన్ త్సాంగ్ 'అభిధమ్మ పిటకం' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిధిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 1700 నాటికి స్తూపము శిధిలావస్థకు చేరుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. "దీపాలదిన్నె" గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.


    ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. అమరావతి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట. అమరావతి శిల్ప కళారీతి శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని విర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం. .....పూర్తివ్యాసం: పాతవి

    మీకు తెలుసా?

    వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి

    ఐన్‌స్టీన్
    • ... ఐన్‌స్టీన్ మెదడును పరిశోధనల నిమిత్తం ప్రయోగ శాలలో భద్రపరచారనీ! (ఐన్‌స్టీన్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
    • ... జ్యోతి నృత్యం అనేది కర్నూలు జిల్లాలో చేనేత కులాలు వారు ప్రముఖంగా జరుపుకునే ఉత్సవం అనీ! (జ్యోతి నృత్యము వ్యాసం)
    • ... బెల్జియం దేశం యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక దేశం అనీ! (బెల్జియం వ్యాసం)
    • ... శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ అనేది కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ అనీ! (శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వ్యాసం)
    • ... ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రేలియా లో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుందనీ! (సౌర విద్యుత్తు వ్యాసం)
    • ... ఇప్పటిదాకా వ్యోమగాములు 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారనీ! (చంద్రుడు వ్యాసం)
    చరిత్రలో ఈ రోజు

    నవంబర్ 7

    • 1858: లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్ జన్మించాడు.
    • 1888: ప్రముఖ శాస్త్రవేత్త, చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించాడు.
    • 1900: ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా (గోగినేని రంగనాయకులు) జన్మించాడు.
    • 1917: రష్యా విప్లవం (బోల్షెవిక్ విప్లవం లేదా అక్టోబర్ విప్లవం) విజయవంతమైంది. అప్పట్లో రష్యా ఉపయోగించుతున్న జూలియన్ కాలెండర్ ప్రకారం ఆ నెల అక్టోబర్. అందువలన దీనిని అక్టోబర్ విప్లవం అని అన్నారు.



    సోదర ప్రాజెక్టులు:
    మెటా-వికీ 
    ప్రాజెక్టుల సమన్వయము 
    కామన్స్ 
    ఉమ్మడి వనరులు 
    విక్షనరీ 
    శబ్దకోశము 
    వికీసోర్స్ 
    మూలములు 
    వికీబుక్స్ 
    పాఠ్యపుస్తకములు 
    వికీకోట్ 
    వ్యాఖ్యలు 
    ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగిస్తారు.
    Change language: All | الرربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Ħesky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 핶국어 | Lietuvių | Magyar | Nederlands | 旡涬語 | Norsk (bokmál) | Polski | Português | Русскиб | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | УкраїнсѦка | 中文

    Autorem skryptu AdWiki v0.8 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License